కొత్తపల్లిలో ఘనంగా బోనాలు

byసూర్య | Mon, Apr 29, 2024, 01:23 PM

ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లిలో ఆదివారం ముత్యాల పోచమ్మ, నల్లపోచమ్మకు ఘనంగా బోనాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటి కొక్క బోనం చొప్పున మహిళలు సుందరంగా తయరు చేసుకుని, నూతన చీరలు ధరించి మహిళలు నెత్తిన బోనాలతో బాజా భజంత్రీలతో యువకుల, శివసత్తుల నృత్యాలతో ఊరేగింపు గా గ్రామ పొలిమేర లోని ముత్యాల పోచమ్మ, నల్ల పోచమ్మ ఆలయాలకు చేరుకుని ఐదు మార్లు ప్రదక్షిణలు చేసి నైవేద్యం సమర్పించారు.


Latest News
 

కామారెడ్డి అయ్యప్ప ఆలయంలో అన్న ప్రసాద వితరణ Wed, May 15, 2024, 01:43 PM
భారీ మెజారిటీపై ‘మజ్లిస్‌’ ధీమా Wed, May 15, 2024, 01:41 PM
ప్రజాపాలనపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి Wed, May 15, 2024, 12:23 PM
అరుదైన వ్యాధితో కన్నుమూసిన తెల్లపులి Wed, May 15, 2024, 12:18 PM
మల్కాజిగిరిలో బిజెపి గెలుస్తుంది: సుధా పటేల్ Wed, May 15, 2024, 12:14 PM