సివిల్స్ లో ర్యాంకు సాధించిన విద్యార్థికి అభినందనలు

byసూర్య | Mon, Apr 29, 2024, 01:21 PM

యూపీఎస్సీ సివిల్స్‌–2023 ఫలితాల్లో ర్యాంకర్‌గా నిలిచి విజయం సాధించిన రామరెడ్డిపేట రజనీకాంత్ S/O పద్మ సిద్దరాములు రూల్ నెంబర్ 0810101 నేషనల్ ర్యాంక్ 587 సాధించిన కామారెడ్డి వాసి రజనీకాంత్ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ని మర్యాద పూర్వకంగా ఆదివారం కలిశారు. రజనీకాంత్ కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు. ఈ సందర్భంగా వారిని అభినందించి పుష్పగుచ్ఛం అందజేసి శాలువ కప్పి సన్మానించారు.


Latest News
 

ఇదేం దరిద్రపు అలవాటు తల్లి.. అర్థరాత్రి శబ్దాలు, ఏంటా అని లేచి చూస్తే షాకింగ్ విషయం వెలుగులోకి Wed, May 15, 2024, 08:37 PM
అసెంబ్లీ ఎన్నికలకు మించి పోలింగ్.. కసిగా ఓటేశారు, అదే జరగబోతోందా Wed, May 15, 2024, 08:30 PM
తెలంగాణకు భారీ వర్ష సూచన.. హైదరాబాద్‌లో భారీ వర్షాలు Wed, May 15, 2024, 08:25 PM
రేషన్‌ కార్డు ఉన్నవారికి గుడ్‌న్యూస్.. సీఎం రేవంత్ కీలక ప్రకటన Wed, May 15, 2024, 07:53 PM
పెద్ద మనసు చాటుకున్న పోలీసులు.. హ్యాట్సాప్ అంటున్న నెటిజన్లు Wed, May 15, 2024, 07:48 PM