కల్లూరులో ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన నామా

byసూర్య | Sun, Apr 28, 2024, 10:51 AM

ఖమ్మం జిల్లా కల్లూరు మండల కేంద్రంలోని వాళ్లు గ్రామాలలో శనివారం సాయంత్రం ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ప్రజలందరూ బీఆర్ఎస్ పార్టీకి తమ మద్దతు తెలిపి కారు గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

వాహనాల తనిఖీలో 7లక్షల నగదు పట్టివేత Sat, May 11, 2024, 05:45 PM
జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు: ఎస్పీ Sat, May 11, 2024, 05:43 PM
ఎర్రవల్లికి చేరుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క Sat, May 11, 2024, 05:40 PM
రైతు బిడ్డనైన తనను ఆశీర్వదించండి: నామా Sat, May 11, 2024, 05:37 PM
14 సీట్లు గెలిపిస్తే.. తెలంగాణ తడాఖా ఏందో దేశ రాజకీయాల్లో చూపిస్తా : కేసీఆర్ Sat, May 11, 2024, 05:10 PM