ఆటోని ఢీ కొట్టిన ద్విచక్ర వాహనం వ్యక్తికి తీవ్రగాయాలు

byసూర్య | Sun, Apr 28, 2024, 10:21 AM

అశ్వారావుపేట మండలం, ఊట్లపల్లి గ్రామశివారు ముత్యాలమ్మతల్లి గుడి సమీపంలోని మలుపు దగ్గర మొదటి స్పీడ్ బ్రేకర్ వద్ద శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రక్క ఆగి ఉన్న ఆటోని కొప్పుల రామకృష్ణ (55) ద్విచక్రవాహనంతో ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో కొప్పుల రామకృష్ణకి తీవ్ర గాయాలయ్యాయనీ, స్పందించిన స్థానికులు అంబులెన్స్ కి ఫోన్ చేసి, పోలీసులకు సమాచారం ఇచ్చామని తెలిపారు.


Latest News
 

నేడే నర్సుల దినోత్సవం Sun, May 12, 2024, 10:25 AM
పార్లమెంట్ లో బీఆర్ఎస్ ఎంపీలు ఉండాలి : బోయిని వినోద్ కుమార్ Sun, May 12, 2024, 09:48 AM
మృతుడి కుటుంబానికి ఆర్దిక సహాయం అందజేత Sun, May 12, 2024, 09:47 AM
సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో గ్రాండ్ సక్సెస్ Sun, May 12, 2024, 09:41 AM
పోలింగ్ కేంద్రం కిటికీల చోరీ Sun, May 12, 2024, 09:39 AM