బెల్ట్ షాపులు ద్వారా మద్యం విక్రయాలు చేస్తే చర్యలు

byసూర్య | Sun, Apr 28, 2024, 10:20 AM

కారేపల్లి మండల వ్యాప్తంగా ఎక్కడైనా సరే బెల్ట్ షాపుల ద్వారా మద్యం విక్రయాలు చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని ఎస్సై రాజారాం హెచ్చరించారు. శనివారం కారేపల్లి పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడుతూ ఎన్నికల నిబంధనల ప్రకారం మద్యం విక్రయించిన సమాచారం తెలిసిన దాడులు చేసి మద్యాన్ని స్వాధీనం చేసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. మద్యం విక్రయిస్తున్న సమాచారాన్ని తమకు అందజేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.


Latest News
 

తెలంగాణకు రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజులు వానలు Sat, May 11, 2024, 09:28 PM
ఏపీ సీఎంను వారిద్దరే నమ్మటం లేదు.. ఆ బంధం తెగిపోయింది.. జగన్‌కు రేవంత్ కౌంటర్ Sat, May 11, 2024, 09:26 PM
ప్రభుత్వ ఉద్యోగులకు రెండ్రోజులు వేతనంతో కూడిన సెలవులు Sat, May 11, 2024, 09:07 PM
మే 13న వేతనంతో కూడిన సెలవు.. ఇవ్వకపోతే కంపెనీలపై కఠిన చర్యలు: ఈసీ Sat, May 11, 2024, 09:03 PM
ఏపీలో ఎన్నికలు.. తెలంగాణలోని సెటిలర్లకు బంపరాఫర్, అభ్యర్థులకు టెన్షన్ Sat, May 11, 2024, 08:59 PM