వైరా క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం

byసూర్య | Sun, Apr 28, 2024, 10:22 AM

వైరాలో ఆదివారం వైరా నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నట్లు, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వైరా శాసనసభ్యులు రామదాసు నాయక్ పాల్గొంటున్నారని క్యాంపు కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సమావేశానికి నియోజకవర్గ ప్రజలను ఐదు మండలాలు చెందిన ముఖ్య నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ అభిమానులు పాల్గొనాలని సందర్భంగా కోరారు. ఉదయం 10: 30 గంటలకు ఈ సమావేశం ప్రారంభమవుతుందని తెలిపారు.


Latest News
 

సైదిరెడ్డిని పార్లమెంటుకు పంపాలి : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ Sat, May 11, 2024, 02:52 PM
నమ్మకాన్ని వమ్ము చేసుకునే ప్రసక్తే లేదు : కొండా విశ్వేశ్వర్ రెడ్డి Sat, May 11, 2024, 02:49 PM
రఘువీర్ ను గెలిపించండి Sat, May 11, 2024, 02:49 PM
భువనగిరిలో చామల ఆధ్వర్యంలో 2కే రన్ Sat, May 11, 2024, 02:46 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామాలను భారీ మెజారిటీతో గెలిపిద్దాం Sat, May 11, 2024, 02:44 PM