ఇంటర్ ఫస్టియర్ లో మహబూబ్ నగర్ కు 20.. నారాయణపేటకు 34వ స్థానం

byసూర్య | Wed, Apr 24, 2024, 12:55 PM

ఇంటర్ ఫస్టియర్ ఫలితాలలో మహబూబ్ నగర్ జిల్లా 53. 94 శాతంలో రాష్ట్రంలో 20వ స్థానంలో నిలిచింది. జిల్లాలో 8, 962మందికి గానూ 4834 మంది పాసయ్యారు. నారాయణపేట 44. 3 శాతంతో 34వ స్థానంలో నిలిచింది. 37818 గాను 1675 మంది, వనపర్తి 52. 78 23వ స్థానంలో నిలవగా 5458కి గానూ 2881 పాసయ్యారు. నాగర్ కర్నూల్ 45. 57 శాతంతో 33వ స్థానంలో ఉండగా 53633 గాను 2444, గద్వాల 53. 48 శాతంతో 21వ స్థానంలో నిలవగా 3257కి 1742 మంది ఉత్తీర్ణత సాధించారు.


Latest News
 

హైదరాబాద్‌లో ఆ ప్రాంతాల్లో ఫుల్ డిమాండ్.. 4 నెలల్లోనే 26 వేలకుపైగా ఇళ్ల రిజిస్ట్రేషన్లు Sat, May 18, 2024, 10:32 PM
రైతులకు గుడ్ న్యూస్.. ఆ డబ్బు మొత్తం సర్కారే చెల్లిస్తుంది.. మంత్రి సీతక్క Sat, May 18, 2024, 10:20 PM
ఇదెక్కడి ఇచ్చంత్రం సామీ.. నడిరోడ్డుపై భర్తను వదిలేసి భార్యాపిల్లల్ని కొట్టేసిన దొంగలు Sat, May 18, 2024, 10:15 PM
తెలంగాణకు మళ్లీ రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, May 18, 2024, 08:52 PM
యాదాద్రి కొండపై ఇక నుంచి ప్లాస్టిక్ నిషేదం,,,ఉత్తర్వులు జారీ చేసిన ఈవో Sat, May 18, 2024, 08:50 PM