సెలవు ఇవ్వనందుకే ఆత్మహత్యాయత్నం నిజం కాదు

byసూర్య | Mon, Apr 22, 2024, 12:02 PM

ఆర్టీసీ అధికారులు సెలవు ఇవ్వనందుకే దేవరకొండ డిపోకు చెందిన డ్రైవర్ శంకర్ ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడన్న వార్త నిజం కాదని ఆర్టీసీ ఆర్ఎం శ్రీదేవి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే ఈనెల 18, 19 తేదీల్లో విదులకు రాలేదని, 20న అధికారులు డ్యూటీ కేటాయించారన్నారు. అయితే శంకర్ ఆదివారం సెలవు కావాలని డిపో అధికారులను సంప్రదించగా, లీవ్ పొజిషన్ చూసి సెలవు మంజూరు చేస్తామని చెప్పారన్నారు.


Latest News
 

'కేసీఆర్ కుటుంబంలో లొల్లి షురూ.. ఆయన వస్తే మాత్రం కేటీఆర్, హరీష్ పక్కా జైలుకే. Sun, Sep 22, 2024, 10:06 PM
డీజేలను బ్యాన్ చేయాలి.. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ Sun, Sep 22, 2024, 10:04 PM
ఇక నుంచి టీజీఎస్ ఆర్టీసీ ఆ బస్సుల్లో టికెట్లపై భారీ డిస్కౌంట్ Sun, Sep 22, 2024, 08:02 PM
హైదరాబాద్‌లో మళ్లీ హైడ్రా కూల్చవేతలు,,,కూకట్‌పల్లిలో నిర్మాణ దశలో ఉన్న అపార్ట్‌మెంట్లు నేలమట్టం Sun, Sep 22, 2024, 08:01 PM
హైదరాబాద్ మెట్రో రైలు ట్విట్టర్ అకౌంట్ హ్యాక్,,,లింకులు క్లిక్ చేయొద్దని హెచ్చరిక Sun, Sep 22, 2024, 07:59 PM