పగిలిన మిషన్ భగీరథ పైప్ లైన్ వట్టి పోతున్న తాగునీరు

byసూర్య | Sat, Apr 20, 2024, 01:28 PM

ఎల్లారెడ్డి-కామారెడ్డి రహదారిలో లక్ష్మపూర్ గ్రామ సమీపంలో శనివారం ఉదయం కొట్టాల్ వద్ద అడవిలో మిషన్ భగీరథ పైప్ మిగిలిపోయింది. దీంతో తాగునీరు అంత కూడా వృధా పోతుంది. తరచు మిషన్ భగీరథ పైపులు పగిలిపోవడం సాధారణమైపోయింది. కోట్లాది రూపాయలు ఖర్చు మిషన్ భగీరథ ఏర్పాటు చేసిన ఎల్లారెడ్డి పట్టణంలోని అనేక ప్రాంతాల్లో ఈరోజు వరకు కూడా మిషన్ భగీరథ లైన్ లేని ప్రాంతాలు అనేకం ఉన్నాయి.


Latest News
 

శంషాబాద్ విమానాశ్రయంలో చిక్కిన చిరుత Fri, May 03, 2024, 12:39 PM
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం Fri, May 03, 2024, 12:02 PM
బిజేపీలో చేరిన మాజీ సర్పంచ్ Fri, May 03, 2024, 12:01 PM
రెండవ విడత ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి Fri, May 03, 2024, 11:29 AM
తెలుగు తేజం చిన్నారి కలశకు గౌరవ డాక్టరేట్ ప్రధానం Fri, May 03, 2024, 10:56 AM