ఉమ్మడి జిల్లాలో పెరిగిన ఉష్ణోగ్రతలు

byసూర్య | Sat, Apr 20, 2024, 12:14 PM

ఉమ్మడి పాలమూరు జిల్లాలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదు అవుతున్నాయి. శుక్రవారం నమోదైన ఉష్ణోగ్రతలు ఇలా. అత్యధికంగా వనపర్తి జిల్లా వెలుగొండలో 45. 1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ లో 44. 3, నారాయణపేట జిల్లా ధన్వాడలో 44. 1, మహబూబ్ నగర్ జిల్లా ఉడిత్యాలలో 43. 9, నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో 43. 8 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వైద్యులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


Latest News
 

కాంగ్రెస్ గూటికి బిఆర్ఎస్ నాయకులు Fri, May 03, 2024, 03:53 PM
రిజర్వేషన్లను ముట్టుకునే ప్రసక్తే లేదు: అరవింద్ Fri, May 03, 2024, 03:26 PM
రైల్వే సమస్యలు ఎప్పుడు తీరుతాయో..? Fri, May 03, 2024, 03:23 PM
ఎంపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలి - ఎమ్మెల్యే తోట Fri, May 03, 2024, 03:19 PM
ఎమ్యెల్యే ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి పట్టణంలో ఎన్నికల ప్రచారం Fri, May 03, 2024, 03:17 PM