వన్యప్రాణుల దప్పిక తీరుస్తున్న సాసర్ పిట్ లు

byసూర్య | Sat, Apr 20, 2024, 12:05 PM

భానుడి భగభగలకు వన్యప్రాణులు తల్లడిల్లకుండా వాటి సంరక్షణ కోసం అటవీ శాఖ అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. నల్గొండ జిల్లా ఉమ్మడి చందంపేట మండలంలో నల్లమల అటవీప్రాంతం విస్తరించి ఉంది. వేసవిలో పుణ్యప్రాణులు తాగునీటి కోసం అడవి నుంచి బయటకు రాకుండా అటవీ ప్రాంతంలో సాసర్ పిట్లను ఏర్పాటు చేసి ట్యాంకర్ల ద్వారా నీటిని నింపుతున్నారు. అలాగే సోలార్ బోర్లు, గడ్డి మైదానాలు ఏర్పాటు చేస్తున్నారు.


Latest News
 

నేటి నుంచే ఓటింగ్ ప్రారంభం.. పోలింగ్ కేంద్రాల్లో కాదు ఇంటి నుంచే Fri, May 03, 2024, 07:46 PM
నన్ను నేరుగా కోర్టులో హాజరుపర్చండి.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కొత్త పిటిషన్ Fri, May 03, 2024, 07:43 PM
భర్తను గొలుసులతో కట్టేసిన భార్య.. ఆ విషయంలో గొడవలు Fri, May 03, 2024, 07:40 PM
స్టూడెంట్ రోహిత్ వేముల కేసు క్లోజ్.. పోలీసుల వివరణ ఇదే.. వాళ్లందరికీ ఉపశమనం Fri, May 03, 2024, 07:36 PM
ఎన్నికల వేళ తీన్మార్ మల్లన్న సంచలన నిర్ణయం.. తన ఆస్తులన్నీ ప్రభుత్వానికే Fri, May 03, 2024, 07:33 PM