బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం: గోలి ప్రభాకర్

byసూర్య | Sat, Apr 20, 2024, 12:04 PM

అభివృద్ధి, సంక్షేమం బీజేపీతోనే సాధ్యమని ఆ పార్టీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు గోలి ప్రభాకర్ అన్నారు. కట్టంగూర్ మండల పరిధిలోని కలిమెర గ్రామంలో శుక్రవారం బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ ను గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలను కలసి పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని కోరారు.


Latest News
 

నేటి నుంచే ఓటింగ్ ప్రారంభం.. పోలింగ్ కేంద్రాల్లో కాదు ఇంటి నుంచే Fri, May 03, 2024, 07:46 PM
నన్ను నేరుగా కోర్టులో హాజరుపర్చండి.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కొత్త పిటిషన్ Fri, May 03, 2024, 07:43 PM
భర్తను గొలుసులతో కట్టేసిన భార్య.. ఆ విషయంలో గొడవలు Fri, May 03, 2024, 07:40 PM
స్టూడెంట్ రోహిత్ వేముల కేసు క్లోజ్.. పోలీసుల వివరణ ఇదే.. వాళ్లందరికీ ఉపశమనం Fri, May 03, 2024, 07:36 PM
ఎన్నికల వేళ తీన్మార్ మల్లన్న సంచలన నిర్ణయం.. తన ఆస్తులన్నీ ప్రభుత్వానికే Fri, May 03, 2024, 07:33 PM