బీఎస్పీకి కొత్త మనోహర్ రెడ్డి రాజీనామా

byసూర్య | Fri, Apr 19, 2024, 10:12 AM

అసెంబ్లీ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ మహేశ్వరం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కొత్త మనోహర్ రెడ్డి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యక్తిగత కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నానని, ఇప్పటివరకు తనకు సహకరించిన రాష్ట్ర, జిల్లా నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.


Latest News
 

నిజామాబాద్ జిల్లాకు కాంగ్రెస్ అగ్రనేతలు? Wed, May 01, 2024, 05:12 PM
వడదెబ్బకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్ Wed, May 01, 2024, 05:10 PM
తనిఖీల్లో చీరలు, నగదు లభ్యం Wed, May 01, 2024, 05:07 PM
ఎన్నికల ప్రచారణ నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే Wed, May 01, 2024, 05:05 PM
బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కాంగ్రెస్ లో చేరిక Wed, May 01, 2024, 05:03 PM