సీఎం రేవంత్ కాన్వాయ్ కార్లకు ఫ్యాన్సీ నంబర్

byసూర్య | Sun, Dec 10, 2023, 09:19 AM

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్‌లోని కార్లకు అధికారులు 0009 నెంబర్‌ను కేటాయించారు. శనివారం మొదటిసారిగా ఆయన తన కాన్వాయ్‌లో అసెంబ్లీ సమావేశానికి వెళ్లారు. కాగా తొలి రోజునే ఆయన ట్రాఫిక్ లో ఇరుకున్నారు. సీఎం ప్రయాణించే మార్గంలో ట్రాఫిక్ సమస్యకు కారణాలు తెలుసుకుని బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది.


Latest News
 

వాటర్ హీటర్ షాక్ తో వ్యక్తి మృతి... Thu, Sep 19, 2024, 09:48 PM
వరద బాధితుల సహాయార్థం నెల జీతాన్ని విరాళంగా ఇచ్చిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు Thu, Sep 19, 2024, 08:49 PM
డీజీపీని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు Thu, Sep 19, 2024, 08:18 PM
వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడా తగ్గేది లేదన్న మహేశ్ కుమార్ గౌడ్ Thu, Sep 19, 2024, 08:07 PM
విఎస్టీ స్టీల్ బ్రిడ్జిపై యువత బైక్ రేసింగ్ Thu, Sep 19, 2024, 08:00 PM