అత్యధిక సంఖ్యలో సైబర్ నేరాలు ఇక్కడే

byసూర్య | Tue, Dec 05, 2023, 12:15 PM

సైబర్ నేరాల్లో తెలంగాణ దేశంలో మొదటి స్థానంలో ఉంది. అత్యధిక నేరాల్లోనూ ముందుంది. మహిళల నేరాల విషయంలో ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే కొంత మెరుగ్గానే ఉంది. 2022లో దేశంలో నమోదైన నేరాలకు సంబంధించిన నివేదికను జాతీయ నేరాల నమోదు సంఖ్య ఎస్. సి. ఆర్. బి మంగళవారం విడుదల చేసింది. హత్యలు దొంగతనాలు దోపిడీల వంటి సాంప్రదాయ నేరాల విషయంలో రాష్ట్రంలో పరిస్థితి కొంత మెరుగ్గానె ఉన్న. సైబర్ నేరాలు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయని ఎస్ సి ఆర్ బీ పేర్కొంది. 


Latest News
 

'కేసీఆర్ కుటుంబంలో లొల్లి షురూ.. ఆయన వస్తే మాత్రం కేటీఆర్, హరీష్ పక్కా జైలుకే. Sun, Sep 22, 2024, 10:06 PM
డీజేలను బ్యాన్ చేయాలి.. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ Sun, Sep 22, 2024, 10:04 PM
ఇక నుంచి టీజీఎస్ ఆర్టీసీ ఆ బస్సుల్లో టికెట్లపై భారీ డిస్కౌంట్ Sun, Sep 22, 2024, 08:02 PM
హైదరాబాద్‌లో మళ్లీ హైడ్రా కూల్చవేతలు,,,కూకట్‌పల్లిలో నిర్మాణ దశలో ఉన్న అపార్ట్‌మెంట్లు నేలమట్టం Sun, Sep 22, 2024, 08:01 PM
హైదరాబాద్ మెట్రో రైలు ట్విట్టర్ అకౌంట్ హ్యాక్,,,లింకులు క్లిక్ చేయొద్దని హెచ్చరిక Sun, Sep 22, 2024, 07:59 PM