కేసీఆర్ కు 300 ఓట్లు.. హరీష్ రావు 6,305 ఓట్ల ఆధిక్యం

byసూర్య | Sun, Dec 03, 2023, 09:35 AM

తెలంగాణ శాసనసభకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లు లెక్కించగా కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. తెలంగాణలో కౌంటింగ్ మొదలైంది. హైదరాబాద్ లో ఎక్కువ స్థానాల్లో బిఆర్ఎస్ పార్టీ లీడింగ్ లో ఉంది. రాష్ట్రంలో పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ లీడ్ సాధించింది. ఫలితాలపై అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది.


నర్సంపేటలో బీఆర్ఎస్ ఆధిక్యం, సనత్ నగర్ లో తలసాని, జుక్కల్ లో బీఆర్ఎస్ అభ్యర్థి ముందంజ, గజ్వేల్ లో తొలి రౌండ్ లో కేసీఆర్ కు 300 ఓట్ల ఆధిక్యం, సిరిసిల్లలో కేటీఆర్ లీడ్ లో ఉన్నారు. ముషీరాబాద్, భూపాలపల్లి, సిద్ధిపేటలో 6,305 ఓట్ల లీడ్ లో బీఆర్ఎస్ అభ్యర్థి హరీష్ రావు ఉన్నారు.


Latest News
 

అనాజీపూర్ లో 17వ శతాబ్దపు వీరగల్లులు Tue, Jan 21, 2025, 09:59 PM
బీసీలకు 60 శాతం రాజకీయ వాట దక్కాల్సిందే? Tue, Jan 21, 2025, 09:57 PM
ఎస్జీటీలకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలి Tue, Jan 21, 2025, 09:55 PM
కాంగ్రెస్ నాయకులు గ్రామ సభలు విజయవంతమయ్యేలా చూడాలి Tue, Jan 21, 2025, 09:52 PM
రాహుల్ గాంధీ పీఏనంటూ కూడా మభ్యపెట్టిన బుర్హానుద్దీన్ Tue, Jan 21, 2025, 09:31 PM