సీఈవో వికాస్‌రాజ్‌ను కలిసిన కాంగ్రెస్‌ నేతలు

byసూర్య | Sat, Dec 02, 2023, 01:22 PM

టీకాంగ్రెస్‌ నేతలు రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సీఈవో వికాస్‌రాజ్‌ను కలిశారు. రైతుబంధు నిధులను గుత్తేదారులకు చెల్లించకుండా చూడాలన్నారు. హైదరాబాద్‌లో అసైన్డ్‌ భూముల రిజిస్ట్రేషన్‌కు కుట్ర జరుగుతోందని ఫిర్యాదు చేశారు. అసైన్డ్‌ భూములను ఇతరుల పేర్లపై రిజిస్ట్రేషన్‌ చేసేందుకు కుట్ర జరుగుతోందన్నారు. ప్రభుత్వ లావాదేవీలపై నిఘా పెట్టాలని ఫిర్యాదు చేశారు.
కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్‌ను లెక్కిస్తారు. అనంతరం ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు చేపడతారు. ఈసారి 1.80 లక్షల పోస్టల్ బ్యాలెట్లను లెక్కించాల్సి ఉంది. ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు 8. 30 గంటల నుంచి జరుగుతుంది. అప్పటికి పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తికాకపోతే సమాంతరంగా రెండు కౌంటింగ్ ప్రక్రియలు నిర్వహిస్తారు.
రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ పోటీ చేస్తోంది. కాంగ్రెస్ (118) కూటమిలో సీపీఐ 111 స్థానాల్లో, బీజేపీ 111 స్థానాల్లో, జనసేన 8 స్థానాల్లో, సీపీఎం 19 స్థానాల్లో, బీఎస్పీ 107 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ పోటీ చేస్తోంది. కాంగ్రెస్ (118) కూటమిలో సీపీఐ 111 స్థానాల్లో, బీజేపీ 111 స్థానాల్లో, జనసేన 8 స్థానాల్లో, సీపీఎం 19 స్థానాల్లో, బీఎస్పీ 107 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. 


Latest News
 

గ్రూప్-1 అభ్య‌ర్థుల పిటిష‌న్‌పై జోక్యం చేసుకోలేమ‌న్న కోర్టు Mon, Oct 21, 2024, 03:10 PM
సంగీత్ కార్యక్రమంలో అదిరిపోయే స్టెప్పులు వేసిన మల్లారెడ్డి Mon, Oct 21, 2024, 03:09 PM
డీజే టిల్లు పాటకు మాస్ స్టెప్పులు వేసిన మల్లారెడ్డి Mon, Oct 21, 2024, 02:51 PM
టేకుమట్లలో మండలంలో బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం Mon, Oct 21, 2024, 02:49 PM
సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధానికి యత్నం Mon, Oct 21, 2024, 02:48 PM