ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 27 మంది మహిళా అభ్యర్థులు పోటీ

byసూర్య | Fri, Dec 01, 2023, 04:54 PM

ఉమ్మడి ఖమ్మంలో ఏ నియోజకవర్గంలో చూసిన మహిళ ఓటర్లే అగ్రస్థానంలో ఉన్నారు. పోటీలో మాత్రం వారి స్థానం అట్టడుగున ఉండటం గమనార్హం. 10 నియోజకవర్గాల్లో మొత్తం 214 మంది పోటీ చేస్తుండగా 27 మంది మహిళలు పోటీలో ఉన్నారు.
ప్రధాన పార్టీల నుంచి ఇద్దరుకే టికెట్ లభించింది. ఇల్లందు నుంచి పోటీ చేసే ఎమ్మెల్యే హరిప్రియ (బి. ఆర్. ఎస్), సత్తుపల్లి నియోజకవర్గం నుంచి మట్టా రాగమయి (కాంగ్రెస్) పోటీలో ఉన్నారు.


Latest News
 

అది ఫాంహౌస్ కాదు.. నా బావమరిది ఇల్లు, రేవ్ పార్టీ కాదు.. ఫ్యామిలీ ఫంక్షన్: కేటీఆర్ Sun, Oct 27, 2024, 11:31 PM
హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. బాణసంచా దుకాణంలో మంటలు Sun, Oct 27, 2024, 11:30 PM
జగిత్యాలలో వింత ఘటన.. ఇదెక్కడి మాయ.. బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమైందా Sun, Oct 27, 2024, 11:27 PM
డిజిటల్ అరెస్ట్’పై వీడియో షేర్ చేసినందుకు ప్రధానికి తెలంగాణ ఐపీఎస్ అధికారి ధన్యవాదాలు Sun, Oct 27, 2024, 09:16 PM
హైదరాబాద్ అభివృద్ధిలో యాదవుల పాత్రను తెలంగాణ సీఎం కొనియాడారు Sun, Oct 27, 2024, 09:02 PM