మధిరలో ఘనంగా ఎయిడ్స్ దినోత్సవం కార్యక్రమం

byసూర్య | Fri, Dec 01, 2023, 04:48 PM

ఖమ్మం జిల్లా మధిర మండల కేంద్రంలోని వైద్య వైద్యశాల నందు శుక్రవారం మధిరలో హెచ్ఐవి అవగాహన కర్త లంక కొండయ్య ఆధ్వర్యంలో ఘనంగా ఎయిడ్స్ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారులు పాల్గొని ఎయిడ్స్ వ్యాధి నివారణకు చేపట్టవలసిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

అది ఫాంహౌస్ కాదు.. నా బావమరిది ఇల్లు, రేవ్ పార్టీ కాదు.. ఫ్యామిలీ ఫంక్షన్: కేటీఆర్ Sun, Oct 27, 2024, 11:31 PM
హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. బాణసంచా దుకాణంలో మంటలు Sun, Oct 27, 2024, 11:30 PM
జగిత్యాలలో వింత ఘటన.. ఇదెక్కడి మాయ.. బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమైందా Sun, Oct 27, 2024, 11:27 PM
డిజిటల్ అరెస్ట్’పై వీడియో షేర్ చేసినందుకు ప్రధానికి తెలంగాణ ఐపీఎస్ అధికారి ధన్యవాదాలు Sun, Oct 27, 2024, 09:16 PM
హైదరాబాద్ అభివృద్ధిలో యాదవుల పాత్రను తెలంగాణ సీఎం కొనియాడారు Sun, Oct 27, 2024, 09:02 PM