లైకుల పేరుతో ఘరానా మోసం

byసూర్య | Tue, Sep 26, 2023, 11:57 AM

మణికొండకు చెందిన యువతి ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తోంది. వాట్సాప్ ద్వారా షైలా అనే మహిళ పరిచయం అయింది. తమ సంస్థ వెబ్సైటు ప్రచారం కోసం కొంత మందిని సంప్రదిస్తున్నామని చెప్పి లైక్ లు కొట్టి స్క్రీన్ షాట్ పెడితే మనీ పంపుతాం అనగానే నమ్మిన యువతి అలానే చేసింది. మొదట మనీ పంపి తరువాత మని డిపాజిట్ అడిగితే ఆ యువతి దాదాపు 56 లక్షల వరకు పంపింది. మోసపోయినట్లు గమనించిన యువతి పోలీసులను ఆశ్రయించింది.


Latest News
 

అది ఫాంహౌస్ కాదు.. నా బావమరిది ఇల్లు, రేవ్ పార్టీ కాదు.. ఫ్యామిలీ ఫంక్షన్: కేటీఆర్ Sun, Oct 27, 2024, 11:31 PM
హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. బాణసంచా దుకాణంలో మంటలు Sun, Oct 27, 2024, 11:30 PM
జగిత్యాలలో వింత ఘటన.. ఇదెక్కడి మాయ.. బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమైందా Sun, Oct 27, 2024, 11:27 PM
డిజిటల్ అరెస్ట్’పై వీడియో షేర్ చేసినందుకు ప్రధానికి తెలంగాణ ఐపీఎస్ అధికారి ధన్యవాదాలు Sun, Oct 27, 2024, 09:16 PM
హైదరాబాద్ అభివృద్ధిలో యాదవుల పాత్రను తెలంగాణ సీఎం కొనియాడారు Sun, Oct 27, 2024, 09:02 PM