త్వరలోనే రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

byసూర్య | Tue, Sep 26, 2023, 11:43 AM

 తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం త్వరలో సమావేశం అయ్యే అవకాశం ఉంది. నెలాఖరులోపు కేబినెట్ భేటీ జరగవచ్చని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఉద్యోగుల వేతన సవరణ సహా పలు కీలక అంశాలపై కేబినెట్‌లో చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. నామినేటెడ్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలపైనా ఈ కేబినెట్ భేటీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.


Latest News
 

అది ఫాంహౌస్ కాదు.. నా బావమరిది ఇల్లు, రేవ్ పార్టీ కాదు.. ఫ్యామిలీ ఫంక్షన్: కేటీఆర్ Sun, Oct 27, 2024, 11:31 PM
హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. బాణసంచా దుకాణంలో మంటలు Sun, Oct 27, 2024, 11:30 PM
జగిత్యాలలో వింత ఘటన.. ఇదెక్కడి మాయ.. బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమైందా Sun, Oct 27, 2024, 11:27 PM
డిజిటల్ అరెస్ట్’పై వీడియో షేర్ చేసినందుకు ప్రధానికి తెలంగాణ ఐపీఎస్ అధికారి ధన్యవాదాలు Sun, Oct 27, 2024, 09:16 PM
హైదరాబాద్ అభివృద్ధిలో యాదవుల పాత్రను తెలంగాణ సీఎం కొనియాడారు Sun, Oct 27, 2024, 09:02 PM