కళాక్షేత్రం అభివృద్ధికి కృషి: జెడ్పీ చైర్మన్

byసూర్య | Mon, Sep 25, 2023, 12:26 PM

ఎందరో కళాకారులకు గుర్తింపు తీసుకొచ్చిన భక్త రామదాసు కళాక్షేత్రం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ అన్నారు. ఆదివారం నెలనెలా వెన్నెల కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ. ఖమ్మం కళాపరిషత్, అన్నాబత్తుల రవీంద్రనాధ్ కళా సాంస్కృతిక సంస్థ, ప్రజానాట్య మండలి కృషితో నెలనెలా వెన్నెల కార్యక్రమం జరగడం హర్షణీయమని అన్నారు.


Latest News
 

కొత్తగా ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ.81 వేల జీతం.. అయినా విధుల్లో చేరట్లేదు Fri, Oct 25, 2024, 10:44 PM
తెలంగాణకు 'దానా' తుపాను ముప్పు.. ఈ జిల్లాల్లో వర్షాలు, హెచ్చరికలు జారీ Fri, Oct 25, 2024, 10:40 PM
చీర కొంగులో చిట్టీలు.. గ్రూప్ 1 మెయిన్స్‌‌లో కాపీ కొడుతూ పట్టుబడ్డ టీచర్ Fri, Oct 25, 2024, 10:34 PM
తెలంగాణలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యలకు చెక్ Fri, Oct 25, 2024, 10:30 PM
గుడ్డుతో తయారు చేసే ఆ పదార్థంపై నిషేధం.. ప్రభుత్వ అనుమతి కోరిన జీహెచ్ఎంసీ Fri, Oct 25, 2024, 10:26 PM