![]() |
![]() |
byసూర్య | Sun, Sep 24, 2023, 12:49 PM
మహమ్మదాబాద్ మండల పరిధిలోని చిన్నాయపల్లిలో గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు పౌష్టికాహారంపై శనివారం అవగాహన కల్పించారు. అనంతరం గర్భిణీ స్త్రీలకు సీమంతాలు, 6 నెలలు నిండిన పిల్లలకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మధులత, సూపర్వైజర్ మల్లమ్మ, ఏఎన్ఎం కవిత తదితరులు పాల్గొన్నారు.