![]() |
![]() |
byసూర్య | Sun, Sep 24, 2023, 12:37 PM
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం మండలంలోని చింతపట్ల గ్రామంలో సీపీఎం, కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన 100 మంది మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీలో పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి సమక్షంలో ఆదివారం మండల, గ్రామ శాఖల ఆధ్వర్యంలో చేరారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.