ఈ నెల 28న ఓయూలో జాబ్ మేళా

byసూర్య | Sat, Sep 23, 2023, 10:46 AM

అంబర్ పేట్ నియోజకవర్గం పరిధిలోని ఉస్మానియా యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ గైడెన్స్ బ్యూరో (మోడల్ కెరియర్ సెంటర్)లో ఈ నెల 28న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు బ్యూరో డిప్యూటీ చీఫ్ టి. రాము శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫార్మసిస్ట్, ఫార్మసీ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య ఉన్న ఎవరైనా ఈ మేళాలో పాల్గొనవచ్చన్నారు.


Latest News
 

స్వయం సహాయ సంఘాల సభ్యులకు రూ.2 లక్షలు ఇస్తున్నామన్న సీతక్క Fri, Oct 18, 2024, 04:44 PM
అనివార్య కారణాల వల్ల కేటీఆర్ హాజరు కాలేకపోయారన్న న్యాయవాది Fri, Oct 18, 2024, 04:42 PM
రేపు ఉదయం తొమ్మిది గంటలకు మూసీ పరీవాహక ప్రాంతం వద్దకు వెళ్దామన్న హరీశ్ రావు Fri, Oct 18, 2024, 04:41 PM
పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఓ వ్యక్తి అక్కడే ఒంటిపై పెట్రోల్ పోసుకొని .. Fri, Oct 18, 2024, 04:32 PM
లక్ష్మి నగర్ కాలనీ, కల్వర్టు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే Fri, Oct 18, 2024, 04:30 PM