రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే అరెస్ట్.... పోచారం శ్రీనివాస్ రెడ్డి

byసూర్య | Fri, Sep 22, 2023, 09:35 PM

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్ట్‌ అప్రజాస్వామికమని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్ట్‌ను ఆయన ఖండించారు. ఈ అరెస్ట్ అప్రజాస్వామికమన్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే అరెస్ట్ జరిగిందని, రాజకీయాల్లో ఇలాంటి తీరు సరికాదన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయం చేయకూడదని సూచించారు. రాజకీయం అంటే కక్షలు, కుట్రలు కాదని గుర్తించాలన్నారు.  కాగా, స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టై, రాజమండ్రి కేంద్రకారాగారంలో ఉన్న విషయం తెలిసిందే. ఆయన క్వాష్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. మరోవైపు సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం రెండు రోజుల సీఐడీ కస్టడీకి అప్పగించింది.Latest News
 

రేవంత్ రెడ్డికి తిలకం దిద్దిన దీపేందర్ సింగ్ తల్లి Wed, Dec 06, 2023, 11:08 PM
తుపాను ఎఫెక్ట్‌తో హైదరాబాద్ నుంచి సౌత్‌కు వెళ్లే ట్రైన్లు రద్దు Wed, Dec 06, 2023, 09:42 PM
దుర్గం చెరువులో వేలాది చేపల మృత్యువాత,,,,ఆందోళన చెందుతున్న పలువురు నెటిజన్లు Wed, Dec 06, 2023, 09:31 PM
కొత్త ఎమ్మెల్యేలకు క్లాస్లులు,,,,సభలో వ్యవహరించాల్సిన తీరుపై పాఠాలు,,,,రాజ్యాంగపరమైన అంశాలపై వివరణ Wed, Dec 06, 2023, 09:18 PM
‘కేటీఆర్‌‌కు తగిన ప్రత్యామ్నాయం.. ఐటీ మినిస్టర్ ఈయనైతే బాగుంటుంది’.. సోషల్ మీడియాలో చర్చ Wed, Dec 06, 2023, 08:57 PM