ఫ్యాన్సీ నెంబర్లకు పెరిగిన డిమాండ్

byసూర్య | Fri, Sep 22, 2023, 12:46 PM

ఫ్యాన్సీ నెంబర్లకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. కార్లు, బైక్‌లకు లక్కీ నెంబర్, ఫ్యాన్సీ నంబర్ల కోసం వాహనదారులు ఎక్కడా తగ్గడం లేదు. దీంతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా అథారిటీకి ఫ్యాన్సీ నంబర్ల ద్వారా భారీ ఆదాయం వచ్చింది. గత 9 నెలల్లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలలో రూ.54 కోట్ల ఆదాయం వచ్చినట్లుగా అధికారులు వెల్లడించారు.


Latest News
 

ఓరి మీ దుంపలు తెగ.. హాస్టల్‌లో ఇవేం దరిద్రపు పనులు.. పైగా సాఫ్ట్‌వేర్లు Sat, Oct 19, 2024, 09:34 PM
హైదరాబాద్-గోవా ట్రైన్ టైమింగ్స్ మార్పు Sat, Oct 19, 2024, 09:32 PM
ముంచుకొస్తున్న మరో వాయుగుండం.. తెలంగాణలో 4 రోజులు వర్షాలు Sat, Oct 19, 2024, 09:31 PM
తెలంగాణలో కొత్త రైల్వే లైన్.. ఈ జిల్లాల మధ్యే, గెజిట్ నోటిఫికేషన్ విడుదల Sat, Oct 19, 2024, 09:29 PM
తెలంగాణ యువ వ్యాపారవేత్తకు అరుదైన గౌరవం.. ప్రతిష్ఠాత్మక అవార్డు కైవసం Sat, Oct 19, 2024, 09:26 PM