ప్రపంచ వ్యాక్సిన్‌ రాజధాని హైదరాబాద్‌: మంత్రి కేటీఆర్​

byసూర్య | Thu, Sep 21, 2023, 02:59 PM

ప్రపంచానికి వ్యాక్సిన్‌ రాజధానిగా హైదరాబాద్‌ మారిందని మంత్రి కేటీఆర్ అన్నారు. ముంబై కేంద్రంగా పని చేస్తున్న భారత్ సీరమ్స్ అండ్ వాక్సిన్స్ లిమిటెడ్ సంస్థ హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో రూ. 200 కోట్ల పెట్టుబడితో తమ బయో-ఫార్మాస్యూటికల్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. మంత్రి కేటీఆర్ గురువారం దీనికి భూమి పూజ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ...దేశంలోనే అత్యంత మానవ వనరులు కలిగిన రాష్ట్రం తెలంగాణ అని అన్నారు.


Latest News
 

అయ్యప్ప భక్తులకు గుడ్‌ న్యూస్‌. Wed, Oct 23, 2024, 11:01 AM
కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ నాయకులు Wed, Oct 23, 2024, 10:38 AM
పోలీసులకు చిక్కిన కాపర్ వైర్ దొంగలు Wed, Oct 23, 2024, 10:20 AM
తెలంగాణకు వర్ష సూచన.. నేడు ఈ జిల్లాల్లో వానలు, ఎల్లో అలర్ట్ జారీ Tue, Oct 22, 2024, 10:09 PM
సీఎం కాన్వాయ్‌ వెళ్లేదారిలో ఇకపై అలాంటివి ఉండవు.. రేవంత్ కీలక ఆదేశాలు Tue, Oct 22, 2024, 10:03 PM