మహిళల సాధికారతకు ఇదే నిదర్శనం: హరీశ్‌రావు

byసూర్య | Thu, Sep 21, 2023, 11:54 AM

జిల్లాకు ఒక మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయాలన్న సీఎం కేసీఆర్‌ లక్ష్యం సాకారమవుతుండటంతో డాక్టర్‌ కావాలనే తెలంగాణ బిడ్డల కల నెరవేరుతుందని మంత్రి హరీశ్‌‌రావు అన్నారు. ‘‘ఓ కూలీబిడ్డ, రైతు బిడ్డ, ఆటో డ్రైవర్‌ కొడుకు..ఇలా ఎంతోమంది నిరుపేద పిల్లలకు నేడు వైద్య విద్య చేరువైంది. వైద్య సీట్లు పొందినవారిలో ఎక్కువగా మహిళలే ఉండటం సాధికారతకు నిదర్శనం’’అని హరీశ్‌రావు ట్వీట్ చేశారు.


Latest News
 

సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య Fri, Oct 25, 2024, 11:14 AM
నేడు సింగరేణి కార్మికులకు పండగ బోనస్ Fri, Oct 25, 2024, 11:02 AM
తిరుపతి రెడ్డిని కలిసిన కాంగ్రెస్ నాయకులు Fri, Oct 25, 2024, 10:31 AM
స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి Fri, Oct 25, 2024, 10:23 AM
మూసీ విషయంలో ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహరిస్తోందని మండిపాటు Thu, Oct 24, 2024, 08:23 PM