5 నుంచి ఎంఈడీ సెమిస్టర్ పరీక్షలు

byసూర్య | Wed, Nov 23, 2022, 12:52 PM

తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో డిసెంబర్ 3 నుంచి జరగాల్సిన ఎంఈడీ 2వ, 4వ సెమి స్టర్ రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షలు డిసెంబర్ 5 నుంచి ప్రారంభమవుతాయని కంట్రోలర్ ప్రొ ఫెసర్ ఎం. అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని, పూర్తి వివరాలకు తెయూ వెబ్‌సైట్ www. telanganauniversity. ac. inను సం ప్రదించాలని సూచించారు.


Latest News
 

టీఆర్ఎస్ ను ఉత్తికి ఆరేస్తాం,,,టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి Mon, Dec 05, 2022, 11:47 PM
ఎఫ్ఐఆర్ లో నా పేరు లేదుగా.... సీబీఐకి రెండో లేఖ రాసిన కవితా Mon, Dec 05, 2022, 11:46 PM
సీఎం కేసీఆర్ నుంచి నాకు ప్రాణ హామీ ఉంది: వై.ఎస్.షర్మిల Mon, Dec 05, 2022, 11:45 PM
ఆ నేతల నజర్ అంతా ఇపుడు తెలంగాణపైనే Mon, Dec 05, 2022, 11:45 PM
సెల్ టవర్ పై తువాలతో ఉరేసుకుని రైతు ఆత్మహత్య Mon, Dec 05, 2022, 11:44 PM