శాఖ గ్రంథాలయం దేవరకద్ర భవనాన్ని ప్రారంభించిన తెరాస నాయకులూ

byసూర్య | Fri, Sep 23, 2022, 02:04 PM

మహబూబ్ నగర్ జిల్లా లో తెరాస నాయకులూ శ్రీనివాస్ గౌడ్ పర్యటించారు. ఈ  పర్యటనలో భాగంగా దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో 38 లక్షల రూపాయలతో నిర్మించిన శాఖ గ్రంథాలయం దేవరకద్ర భవనాన్ని ఎమ్మెల్యే అల వెంకటేశ్వర రెడ్డి తో కలసి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో MP మన్నే శ్రీనివాస్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్ లు పాల్గొన్నారు.


Latest News
 

స్మోకింగ్ చేసేవారు తప్పనిసరిగా తినాల్సిన పదార్థాలివే Fri, Sep 30, 2022, 02:15 PM
స్వర్గీయ జైపాల్ రెడ్డి గారి విగ్రహావిష్కరణ Fri, Sep 30, 2022, 02:04 PM
స్మిత సబర్వాల్ పర్యటన రద్దు Fri, Sep 30, 2022, 01:55 PM
భర్తను చంపి యాక్సిడెంట్‌గా నమ్మించిన మహిళ Fri, Sep 30, 2022, 01:50 PM
తెలంగాణ ఉద్యమంలో మీ జాడ ఎక్కడ? : కేటీఆర్ Fri, Sep 30, 2022, 01:48 PM