కేంద్ర ప్రభుత్వంపై కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు

byసూర్య | Fri, Sep 23, 2022, 02:14 PM

ట్విట్టర్ వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూపాయి విలువ పతనం అవుతోందన్నారు. ఈ సమయంలో రేషన్ దుకాణాల్లో ప్రధాని మోడీ ఫొటో కోసం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెతకడం విడ్డూరంగా ఉందన్నారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి వాటిని యాక్ట్ ఆఫ్ గాడ్ (దైవిక ఘటన)గా కేంద్రంలోని పెద్దలు భావిస్తున్నారేమోనని సెటైర్ వేశారు.


Latest News
 

ఉచిత చేప పిల్లలను చెరువులో విడుదల చేసిన ఎమ్మెల్యే Fri, Sep 30, 2022, 03:52 PM
బల్కంపేట రేణుక ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి Fri, Sep 30, 2022, 03:18 PM
సీఎం సహాయ నిధి చెక్కు అందజేత Fri, Sep 30, 2022, 03:15 PM
లోతట్టు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి మల్లారెడ్డి Fri, Sep 30, 2022, 03:15 PM
భూమి నుంచి భారీ శ‌బ్దం భ‌యాందోళ‌న చెందిన ప్ర‌జ‌లు Fri, Sep 30, 2022, 02:23 PM