సూదిమందుపై చర్చ.. ఆటోలోంచి దూకేశాడు

byసూర్య | Fri, Sep 23, 2022, 01:09 PM

తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో గురువారం ఆసక్తికర ఘటన జరిగింది. నేలకొండపల్లిలో ఇంటర్ చదువుతున్న బానోత్ గోపి ఇంటికెళ్లేందుకు ఆటో ఎక్కాడు. అందులో వారంతా ఇటీవల జరిగిన సూదిమందు హత్యలపై చర్చించుకున్నారు. అదే సమయంలో ఆటోలో ప్రయాణిస్తున్న వృద్ధుడు సంచిలో చేయి పెట్టాడు. సూది మందు తీస్తున్నాడని గోపి భావించి, ఆటోలోంచి దూకేశాడు. గాయాలు కావడంతో ప్రస్తుతం ఖమ్మం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.


Latest News
 

పిల్లల దత్తత ప్రక్రియ.. ఇక చాలా సులభం Sat, Jul 19, 2025, 06:26 PM
ఎవరికీ షేక్ హ్యాండ్స్ ఇవ్వొద్దు..తెలంగాణ ఆరోగ్యశాఖ కీలక హెచ్చరికలు జారీ Sat, Jul 19, 2025, 06:21 PM
అంగన్‌వాడీ, ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ..ఉచితంగా రక్త పరీక్షలు Sat, Jul 19, 2025, 05:02 PM
ఏపీలో ఇస్తున్నారు.. తెలంగాణలో ఎందుకు ఇవ్వరు: మందకృష్ణమాదిగ Sat, Jul 19, 2025, 04:54 PM
ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఆర్ఎస్ ప్రవీణ్‌ కుమార్‌కు సిట్ నోటీసులు Sat, Jul 19, 2025, 04:41 PM