సెలవుల్లో మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ వెంకట్రావు

byసూర్య | Tue, Aug 16, 2022, 09:52 AM

మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ వెంకట్రావు వారం రోజులు సెలవులు పై వెళ్లనున్నారు. ఈ నెల 20 వ తేదీన విజయనగరంలో ఆయన కుమారుడి వివాహం జరుగనుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 23 వ తేదీ వరకు సెలవులు పెట్టారు. తిరిగి 24 న విధుల్లో చేరే అవకాశం ఉంది. అప్పటివరకు అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఇన్చార్జి వ్యవహరించనున్నారు


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM