![]() |
![]() |
byసూర్య | Tue, Aug 16, 2022, 09:51 AM
ఊట్కూర్ మండలం నిడుగుర్తి గ్రామంలో నేడు మంగళవారం రోజు వైఎస్ఆర్ టిఎస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టనున్నారు. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో ఉన్న ఆమె నారాయణపేట జిల్లా కేంద్రం శివారు నుండి పాదయాత్రను ప్రారంభించి జజాపూర్, అప్పంపల్లి గ్రామాల మీదుగా నిడుగుర్తి గ్రామం చేరుకొని అక్కడే నిరుద్యోగ నిరాహార దీక్షను నిర్వహించనున్నారు.