తెలంగాణ రెయిన్ అలెర్ట్

byసూర్య | Mon, Aug 08, 2022, 09:35 PM

తెలంగాణలో రెండు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, భూపాలపల్లి జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. నిజామాబాద్, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి, సిద్దిపేట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు.


Latest News
 

తెలంగాణ కరోనా అప్డేట్ Sun, Oct 02, 2022, 10:28 PM
టీఆర్ఎస్ పార్టీ నేతలతో ముగిసిన సీఎం కేసీఆర్ సమావేశం Sun, Oct 02, 2022, 09:10 PM
అప్పుడు నేను గాంధీనే గుర్తు చేసుకునేవాడిని... సీఎం కేసీఆర్ Sun, Oct 02, 2022, 06:19 PM
గొప్ప విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్... నటుడు ప్రకాష్ రాజ్ ప్రశంస Sun, Oct 02, 2022, 06:18 PM
దసరా రోజున టిఆర్ఎస్ ఎల్పి సమావేశం... అదే రోజు జాతీయ పార్టీ ప్రకటన Sun, Oct 02, 2022, 06:17 PM