సింగూర్ కు తగ్గుముఖం పట్టిన వరద

byసూర్య | Tue, Aug 09, 2022, 10:12 AM

వరదలు తగ్గుముఖం పట్టడంతో సింగూరు ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో తగ్గింది. జలవిద్యుత్ కేంద్రం రెండు టర్బయిన్ల ద్వారా విద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్నారు. ప్రాజెక్టులోకి సోమవారం ఇన్, ఔట్ ఫ్లో 3, 235 ఉందని, ప్రస్తుతం డ్యాంలో 28. 196 టీఎంసీల నీరు నిల్వ ఉందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు.


Latest News
 

పార్టీ మార్పుపై కోమటిరెడ్డి వ్యాఖ్యలు Thu, Dec 08, 2022, 12:40 PM
ఆర్థిక ఇబ్బందులతో ఉరివేసుకుని వివాహిత ఆత్మహత్య Thu, Dec 08, 2022, 12:32 PM
సమస్యల సత్వర పరిష్కారానికి కృషి Thu, Dec 08, 2022, 12:14 PM
పాద‌యాత్ర‌లో బండి సంజ‌య్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు Thu, Dec 08, 2022, 12:03 PM
ప్రభుత్వం అందిస్తున్న సహకారం అద్భుతం Thu, Dec 08, 2022, 11:43 AM