సీనియర్ జర్నలిస్టు శ్రీనివాస్ మృతి పట్ల నూకారపు సూర్య ప్రకాష్ రావు గారు సంతాపం

byసూర్య | Tue, Jun 21, 2022, 01:50 PM

సీనియర్ జర్నలిస్టు శ్రీనివాస్ కుమార్ మృతి మీడియా రంగంలో విషాదాన్ని నింపింది ఈయన వయసు 44 ఏళ్ళు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈరోజు తుదిశ్వాస విడిచారు.వివిధ సంస్థల్లో పని చేస్తున్న మీడియా మిత్రులు శ్రీనివాస్ మృతి పట్ల సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. శ్రీనివాస్ మృతి పట్ల సూర్య దిన పత్రిక సిఏండి  నూకారపు సూర్య ప్రకాష్ రావు గారు  సంతాపం ప్రకటించారు. అయిన  ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్న ’ అని పేర్కొన్నారు.టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ కూడా శ్రీనివాస్ మృతి పట్ల సంతాపం ప్రకటించారు.


 


 


Latest News
 

నీటి గుంతలోపడి విద్యార్థి గల్లంతు.! Tue, Jul 05, 2022, 12:42 PM
మహిళ దారుణ హత్య Tue, Jul 05, 2022, 12:36 PM
హైదరాబాద్‌లో నకిలీ బాబాలు అరెస్టు Tue, Jul 05, 2022, 12:34 PM
టీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ Tue, Jul 05, 2022, 12:33 PM
మళ్లీ రేషన్‌ కార్డుపై ఉచిత బియ్యం Tue, Jul 05, 2022, 12:29 PM