అంగన్‌వాడీ సూపర్‌వైజర్ పరీక్ష ఫలితాలు

byసూర్య | Wed, Jan 19, 2022, 09:02 AM

రాష్ట్రంలోని సమీకృత శిశు సంక్షేమ ప్రాజెక్టు (ఐసిడిఎస్)లో అంగన్‌వాడీ సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలను మహిళా శిశు సంక్షేమాభివృద్ధి సంస్థ విడుదల చేసింది. సూపర్‌వైజర్ గ్రేడ్ -2 పోస్టుల భర్తీకి జనవరి 2న రాతపరీక్ష నిర్వహించగా. మంగళవారం (18వ తేదీ) ఫలితాలను వెల్లడించారు. ఈ మేరకు సంస్థ వెబ్‌సైట్‌లో అభ్యర్థుల హల్‌టిక్కెట్ల నంబర్ల ఆధారంగా మార్కులను వెల్లడించారు. త్వరలోనే జోనల్, రిజర్వేషన్ వారీగా తుది జాబితాను విడుదల చేయనున్నట్లు తెలిపారు.

Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM