కేసులు పెరిగితేనే నైట్ కర్ఫ్యూ.!

byసూర్య | Tue, Jan 18, 2022, 10:45 AM

ఇకపై రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూ అవసరం లేదని ఆరోగ్య శాఖ సూచించిన నేపథ్యంలో మంత్రివర్గం వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. కరోనా కేసుల సంఖ్య పెరిగితే కర్ఫ్యూ విధించాలా వద్దా అని నిర్ణయించేందుకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన  కేబినెట్ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. కాగా. ప్రస్తుతం రాష్ట్రంలో సగటున 2,000 కేసులు నమోదవుతున్నాయి.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM