చిన్న జీయర్ స్వామి ఆశీస్సులు అందుకుంటున్న మంత్రి సత్యవతి రాథోడ్
 

by Suryaa Desk |

ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా గురువారం ముచ్చింతల్ దివ్య సాకేతంలో జరిగిన పూజల్లో రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొని శ్రీ త్రిదండి చిన జీయర్ స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా వచ్చేనెల 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జరిగే సహస్రాబ్ది వేడుకల్లో పాల్గొనాల్సిందిగా మంత్రిని జీయర్ స్వామి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మై హోమ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత జూపల్లి రామేశ్వర్ రావు కూడా పాల్గొన్నారు.


Latest News
పద్మశ్రీ కిన్నెర మొగిలయ్యకు సీఎం కేసీఆర్ భారీ నజరానా Fri, Jan 28, 2022, 09:32 PM
జగిత్యాల మెడికల్ కాలేజీ పనుల్లో కలెక్టర్ అసంతృప్తి Fri, Jan 28, 2022, 09:10 PM
జహీరాబాద్ మున్సిపల్ ఎన్నికలు నిర్వహించoడి :ఎమ్మెల్యే కె.మాణిక్యా రావు Fri, Jan 28, 2022, 08:57 PM
'TSMDC' వెబ్‌సైట్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ Fri, Jan 28, 2022, 08:47 PM
హైదరాబాద్‌లో మొబైల్ ఫోన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్ Fri, Jan 28, 2022, 08:43 PM