సికింద్రాబాద్‌ రాణిగంజ్‌లో అగ్నిప్రమాదం
 

by Suryaa Desk |

నగరంలోని సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రాణిగంజ్‌లో  ఉన్న ఓ ఎలక్ట్రిక్‌ గోదాంలో బుధవారం ఉదయం మంటలు చెలరేగాయి.క్రమంగా అవి గోదాం మొత్తం వ్యాపించాయి. దీంతో మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. చుట్టుపక్కల పెద్దఎత్తున పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు.ఐదు ఫైర్‌ ఇంజిన్లతో మంటలను అదుపుచేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాగా, ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


 


 


Latest News
ఉస్మానియాలో క్రికెట్ టోర్నమెంట్ ఏ ముఖం పెట్టుకొని పెట్టారు ..? Sat, Jan 29, 2022, 03:31 PM
అమీర్ పేటలోని ఆ ఫ్యాషన్ మాల్ సీజ్ Sat, Jan 29, 2022, 02:56 PM
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం:మంత్రి తలసాని Sat, Jan 29, 2022, 02:26 PM
ఆ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు పెంపు... ! Sat, Jan 29, 2022, 01:55 PM
వరద సాయం తెలంగాణాకి ఇవ్వని బీజేపీ Sat, Jan 29, 2022, 01:37 PM