మానేరు రివర్ ఫ్రంట్ నిర్మాణ స్థలాన్ని సందర్శించిన మంత్రి గంగుల
 

by Suryaa Desk |

గుజరాత్  సబర్మతీ రివర్ ఫ్రంట్ కు ధీటుగా కరీంనగర్ మానేరు రివర్ ఫ్రంట్ ను తీర్చిదిద్దుతామని మంత్రి గంగుల కమలాకర్  స్పష్టం చేశారు. 410కోట్ల రూపాయలతో చేపట్టనున్న మానేరు రివర్ ఫ్రంట్ నిర్మాణ స్థలాన్ని నీటి పారుదల,ఇంజనీరింగ్ ,పర్యాటక శాఖ అధికారుల బృందం సందర్శించింది. రివర్  ఫ్రంట్  పనుల కోసం రేపు టెండర్లను ఆహ్వానిస్తామని ప్రకటించిన అధికారులు రెండేళ్లలో నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.


 


 


 


 


Latest News
అమీర్ పేటలోని ఆ ఫ్యాషన్ మాల్ సీజ్ Sat, Jan 29, 2022, 02:56 PM
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం:మంత్రి తలసాని Sat, Jan 29, 2022, 02:26 PM
ఆ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు పెంపు... ! Sat, Jan 29, 2022, 01:55 PM
వరద సాయం తెలంగాణాకి ఇవ్వని బీజేపీ Sat, Jan 29, 2022, 01:37 PM
పురుగుల మందు తాగి మైనర్ బాలిక మృతి...! Sat, Jan 29, 2022, 01:34 PM