ప్రమాదవశాత్తు బావిలో పడి మహిళ మృతి

byసూర్య | Wed, Jan 12, 2022, 01:12 PM

బావిలో పడి మహిళ మృతి చెందిన సంఘటన హాజీపూర్ మండల కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. మంచిర్యాలలోని ఎన్టీఆర్ నగర్ కు చెందిన ధనలక్ష్మి అనే మహిళ తన పెద్ద కూతురు ఇంటికి వచ్చి ఇంటి సమీపంలోని వ్యవసాయ బావి వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడి మృతి చెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఉదయ్ కిరణ్ తెలిపారు.


Latest News
 

హైదరాబాద్‌లో ఉగ్రదాడులకు కుట్ర పన్నిన ముగ్గురు అరెస్ట్ Mon, Oct 03, 2022, 12:01 AM
తెలంగాణ కరోనా అప్డేట్ Sun, Oct 02, 2022, 10:28 PM
టీఆర్ఎస్ పార్టీ నేతలతో ముగిసిన సీఎం కేసీఆర్ సమావేశం Sun, Oct 02, 2022, 09:10 PM
అప్పుడు నేను గాంధీనే గుర్తు చేసుకునేవాడిని... సీఎం కేసీఆర్ Sun, Oct 02, 2022, 06:19 PM
గొప్ప విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్... నటుడు ప్రకాష్ రాజ్ ప్రశంస Sun, Oct 02, 2022, 06:18 PM