ఎస్సారెస్పీలో 11 టీఎంసీల నీటి తగ్గింపు

byసూర్య | Wed, Jan 12, 2022, 01:09 PM

నిజామాబాద్ జిల్లా: బాల్కొండ నియోజకవర్గంలోని మెండోర పోచంపాడ్ గ్రామంలోని ఎస్సారెస్పీలో నీటి మట్టం పడిపోతుంది. ప్రాజెక్టులో ప్రస్తుతం 1079 అడుగుల వద్ద 1091 అడుగుల నీరు, 90 అడుగుల నీటి నిల్వతో 90 టీఈఈసీలు ఉన్నాయని ఏఈ వంశీ తెలిపారు. ఇన్ ఫ్లో శూన్యం కాగా ఔట్ ఫ్లో 5767 క్యూసెక్కులుగా ఉంది. యాసంగి పంటలకు 11 టీఎంసీల నీటిని అందించాం.


Latest News
 

తెలంగాణ కరోనా అప్డేట్ Mon, May 23, 2022, 09:51 PM
చదవుకొంటే ప్రశ్నిస్తారు...ఉద్యోగాలు అడుగుతారన్న మీ భయం: వై.ఎస్.షర్మిల Mon, May 23, 2022, 08:30 PM
ఆగస్టులో హైదరాబాద్ కు మరో దిగ్గజ కంపెనీ రాక: కేటీఆర్ Mon, May 23, 2022, 08:29 PM
మరింత యాక్టివ్ గా టీ పీసీసీ సోషల్ మీడియా టీం Mon, May 23, 2022, 08:28 PM
కనీస దూరం పాటించని ఫలితం...ఒకదానితో ఒకటి ఢీకొన్న వాహనాలు Mon, May 23, 2022, 08:25 PM