సినీ పరిశ్రమకు హబ్‌గా హైదరాబాద్ : మంత్రి తలసాని
 

by Suryaa Desk |

సినీ పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుంది.సినీ పరిశ్రమకు హైదరాబాద్ హబ్‌గా ఉండాలన్నది సీఎం కేసీఆర్‌ ఆకాంక్ష. నేడు మీడియా తో మంత్రి తలసాని శ్రీనివాస మాట్లాడుతూ ...  సినిమాకు కులం, మతం, ప్రాంతాలు ఉండవు, సినిమా ప్రజలకు వినోదాన్ని అందించే సాధనమే. అఖండ, పుష్ప చిత్రాలతో సినీ పరిశ్రమ పుంజుకుంది, తెలంగాణలో టికెట్ ధరలు పెంచాం, ఐదో ఆటకు అనుమతి ఇచ్చాం, ఏపీలో థియేటర్ల సమస్యపై నేను ఆ రాష్ట్ర మంత్రులతో మాట్లాడుతా అన్నారు 


 


 


Latest News
మొక్కలు నాటిన ఫెమినా మిస్ ఇండియా Sat, Jan 29, 2022, 04:14 PM
టిపియుఎస్ డైరీని ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్ Sat, Jan 29, 2022, 03:51 PM
కారు బోల్తా.. ఒకరు మృతి Sat, Jan 29, 2022, 03:49 PM
ఉస్మానియాలో క్రికెట్ టోర్నమెంట్ ఏ ముఖం పెట్టుకొని పెట్టారు ..? Sat, Jan 29, 2022, 03:31 PM
అమీర్ పేటలోని ఆ ఫ్యాషన్ మాల్ సీజ్ Sat, Jan 29, 2022, 02:56 PM