ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్
 

by Suryaa Desk |

హైదరాబాద్ లో ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్  చేశారు. నలుగురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 5 లక్షల 70 వేలతో పాటు నకిలీ పత్రాలు, రబ్బర్  స్టాంప్ లు, ప్రింటర్ , ల్యాప్ టాప్  స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు నిరుద్యోగుల నుంచి 23 లక్షలకు పైగా వసూలు చేశారని. రాచకొండ సీపీ మహేశ్  భగవత్  వెల్లడించారు. పక్కా ప్రణాళిక ప్రకారమే మోసాలకు పాల్పడుతున్నారన్న CP.... నిందితుల్లో ఒకరు విదేశాల్లో చదువుకున్నారని తెలిపారు.


 


 


Latest News
తెలంగాణ నుంచి వరి సేకరణపై కేంద్రం బాధ్యత వహించదు: పీయూష్ గోయల్ Thu, Dec 09, 2021, 12:29 AM
వరి సంక్షోభానికి కేంద్రమే బాధ్యత వహించాలి : కేటీఆర్ Thu, Dec 09, 2021, 12:07 AM
హరిత భవనాలు ఆర్థికాభివృద్ధికి తోడ్పడతాయి: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ Wed, Dec 08, 2021, 11:36 PM
నిజామాబాద్‌లో ముగ్గురు వ్యక్తులు హత్య Wed, Dec 08, 2021, 10:58 PM
ఎన్నికల అభ్యర్థులకు వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ తప్పనిసరి: ఖమ్మం కలెక్టర్ Wed, Dec 08, 2021, 10:42 PM