అబ్దుల్లాపూర్‌మెట్ మండలం తారామతిపేట్‌లో దారుణం
 

by Suryaa Desk |

హయత్‌నగర్‌కు సమీపంలోని అబ్దుల్లాపూర్‌మెట్ మండలం తారామతిపేట్‌లో దారుణం జరిగింది. తారామతిపేట్‌కు చెందిన ఓ వ్యక్తికి మంగళవారం రాత్రి ఇద్దరు దుండగులు పీకల దాకా మద్యం తాగించారు.మద్యం అతిగా సేవించడంతో అతను స్పృహ కోల్పోయాడు.అనంతరం అతని భార్యపై ఇద్దరు దుండగులు అత్యాచారం చేసి మట్టుబెట్టారు. సురేశ్‌, శ్రీకాంత్ అనే ఇద్దరు వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. సురేశ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. శ్రీకాంత్ పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


 


 


Latest News
తెలంగాణ నుంచి వరి సేకరణపై కేంద్రం బాధ్యత వహించదు: పీయూష్ గోయల్ Thu, Dec 09, 2021, 12:29 AM
వరి సంక్షోభానికి కేంద్రమే బాధ్యత వహించాలి : కేటీఆర్ Thu, Dec 09, 2021, 12:07 AM
హరిత భవనాలు ఆర్థికాభివృద్ధికి తోడ్పడతాయి: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ Wed, Dec 08, 2021, 11:36 PM
నిజామాబాద్‌లో ముగ్గురు వ్యక్తులు హత్య Wed, Dec 08, 2021, 10:58 PM
ఎన్నికల అభ్యర్థులకు వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ తప్పనిసరి: ఖమ్మం కలెక్టర్ Wed, Dec 08, 2021, 10:42 PM