నేడు కేంద్రమంత్రి పీయూష్‌తో మంత్రి కేటీఆర్ బృందం భేటీ
 

by Suryaa Desk |

కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో మంత్రి కేటీఆర్‌ ఆధ్వర్యంలోని బృందం ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు భేటీ కానుంది. తెలంగాణ రాష్ట్రం నుంచి సంవత్సరానికి ఎంత ధాన్యం?..ఏ రూపంలో కొనుగోలు చేస్తారో? తేల్చాలని బృందం సభ్యులు కేంద్రాన్ని కోరనున్నారు. సమావేశానికి మంత్రి కేటీఆర్ వెంట టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు, మంత్రులు గంగుల కమలాకర్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, టీఆర్ఎస్ ఎంపీలు వెళ్లనున్నారు


 


 


Latest News
తెలంగాణ నుంచి వరి సేకరణపై కేంద్రం బాధ్యత వహించదు: పీయూష్ గోయల్ Thu, Dec 09, 2021, 12:29 AM
వరి సంక్షోభానికి కేంద్రమే బాధ్యత వహించాలి : కేటీఆర్ Thu, Dec 09, 2021, 12:07 AM
హరిత భవనాలు ఆర్థికాభివృద్ధికి తోడ్పడతాయి: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ Wed, Dec 08, 2021, 11:36 PM
నిజామాబాద్‌లో ముగ్గురు వ్యక్తులు హత్య Wed, Dec 08, 2021, 10:58 PM
ఎన్నికల అభ్యర్థులకు వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ తప్పనిసరి: ఖమ్మం కలెక్టర్ Wed, Dec 08, 2021, 10:42 PM