ధర్నా వల్లే వ్యవసాయ చట్టాలు వెనక్కి: జీవన్ రెడ్డి

byసూర్య | Sun, Nov 21, 2021, 10:40 AM

సీఎం కేసిఆర్  చేసిన ధర్నా వల్లే కేంద్రం వ్యవసాయ చట్టాలను రద్దు చేసిందని పబ్లిక్‌ అండర్‌టేకింగ్స్‌ కమిటీ (పీయూసీ) చైర్మన్‌, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్‌ శాసనసభా పక్ష కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌తో కలిసి జీవన్‌రెడ్డి మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రద్దు చేసిన రైతుబంధు చట్టాలను అద్భుత చట్టాలుగా అభివర్ణిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అరవింద్ ఇప్పుడు ఏం చెబుతారని ప్రశ్నించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల తరహాలో ధాన్యం కొనుగోళ్లలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బీజేపీతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM